అమర్నాథ్ (నటుడు)
From Wikipedia, the free encyclopedia
అమర్నాథ్ తెలుగు చలనచిత్ర రంగంలో 1950వ దశకంలో ఒక వెలుగు వెలిగిన నటుడు.[1]
త్వరిత వాస్తవాలు అమర్నాథ్, జననం ...
అమర్నాథ్ | |
---|---|
జననం | మానాపురం సత్యనారాయణ పట్నాయక్ 1925 |
మరణం | 1980 ఫిబ్రవరి 22(1980-02-22) (వయసు 55) |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | ఎం.ఎస్.పట్నాయక్ |
విద్య | ఇంటర్మీడియట్ |
వృత్తి | సినిమా నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1953-1963 |
గుర్తించదగిన సేవలు | అమర సందేశం వదినగారి గాజులు |
పిల్లలు | రాజేష్, శ్రీలక్ష్మి |
మూసివేయి