![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a5/Rushikonda_beach_view_001.jpg/640px-Rushikonda_beach_view_001.jpg&w=640&q=50)
రుషికొండ బీచ్
విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతంలో ఉన్న బీచ్. / From Wikipedia, the free encyclopedia
ఋషికొండ బీచ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతంలో ఉన్న బీచ్.[1] ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంతో ఈ బీచ్ నిర్వహించబడుతోంది.[2] వైజాగ్ నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన రుషికొండ బీచ్, వైజాగ్ నగరంలో ప్రాచూర్యం పొందిన బీచ్. ఇది పర్యాటకులను, ఇక్కడి స్థానికులను ఆకర్షిస్తోంది. ఈ బీచ్ ను 'జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్' అని కూడా పిలుస్తారు.[3]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1a/Paragliding_in_Visakhapatnam_%282%29.jpg/640px-Paragliding_in_Visakhapatnam_%282%29.jpg)
త్వరిత వాస్తవాలు ఋషికొండ బీచ్, ప్రదేశం ...
ఋషికొండ బీచ్ | |
---|---|
![]() | |
ప్రదేశం | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Coordinates | 17.7825201°N 83.3851154°E / 17.7825201; 83.3851154 |
Geology | బీచ్ |
మూసివేయి