రాయగిరి
తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం లోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
రాయగిరి, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలంలోని గ్రామం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.536256°N 78.939560°E /, రాష్ట్రం ...
రాయగిరి | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.536256°N 78.939560°E / 17.536256; 78.939560 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి |
మండలం | భువనగిరి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 8,163 |
- పురుషుల సంఖ్య | 4,155 |
- స్త్రీల సంఖ్య | 4,008 |
- గృహాల సంఖ్య | 1,995 |
పిన్ కోడ్ | 508116 |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి
ఇది మండల కేంద్రమైన భువనగిరి నుండి 5 కి. మీ. దూరంలో ఉంది.