రామేశ్వర్ ఠాకూర్
From Wikipedia, the free encyclopedia
రామేశ్వర్ ఠాకూర్ ( 1927 జూలై 28[1] – 2015 జనవరి 15) బీహారు రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రేసు పార్టీ అగ్ర రాజకీయనాయకుడు, కేంద్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి. 2004 నుండి 2011 వరకు వరుసగా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. వృత్తిరీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ఐన ఠాకూర్, 1966 నుండి 1967 వరకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాకూడా పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
రామేశ్వర్ ఠాకూర్ | |||
రామేశ్వర్ ఠాకూర్ | |||
పదవీ కాలం 2009 – 2011 | |||
ముందు | బలరామ్ జక్కర్ | ||
---|---|---|---|
తరువాత | రాంనరేష్ యాదవ్ | ||
కర్ణాటక గవర్నరు | |||
పదవీ కాలం 2007 – 2009 | |||
ముందు | టి.ఎన్.చతుర్వేది | ||
తరువాత | హన్సరాజ్ భరద్వాజ్ | ||
ఆంధ్రప్రదేశ్ గవర్నరు | |||
పదవీ కాలం 2006 – 2007 | |||
ముందు | సుశీల్ కుమార్ షిండే | ||
తరువాత | నారాయణదత్ తివారీ | ||
ఒడిశా గవర్నరు | |||
పదవీ కాలం 2004 – 2006 | |||
ముందు | ఎం.ఎం.రాజేంద్రన్ | ||
తరువాత | మురళీధర్ చంద్రకాంత్ భండారే | ||
Union Minister of India | |||
President of the Bharat Scouts and Guides | |||
పదవీ కాలం 1998 – 2001 | |||
President of the ICAI | |||
పదవీ కాలం 1966 – 1967 | |||
ముందు | ఎం.పి.చితాలే | ||
తరువాత | వి.బి.హరిభక్తి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1927-07-28)1927 జూలై 28 ఠాకూర్ గంగ్తి గ్రామం, గొడ్డా జిల్లా, ఝార్ఖండ్ | ||
మరణం | 2015 జనవరి 15(2015-01-15) (వయసు 87) | ||
జాతీయత | భారతీయుడు | ||
జీవిత భాగస్వామి | నర్మదా ఠాకూర్ | ||
మతం | హిందూమతం |
మూసివేయి