![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a3/The_Shannon_Portrait_of_the_Hon_Robert_Boyle.jpg/640px-The_Shannon_Portrait_of_the_Hon_Robert_Boyle.jpg&w=640&q=50)
రాబర్ట్ బాయిల్
From Wikipedia, the free encyclopedia
రాబర్ట్ బాయిల్ (జనవరి 25, 1627 - డిసెంబరు 31, 1691) ఆంగ్లో ఐరిష్ శాస్త్రవేత్త. ఈయనను ఆధునిక రసాయన శాస్త్రానికి, ప్రయోగపూర్వక ఆధునిక శాస్త్రీయ పద్ధతికి పునాదివేసిన వారిలో ముఖ్యుడు. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో బాయిల్ సిద్ధాంతం (Boyle's Law) ముఖ్యమైనది.[5]
త్వరిత వాస్తవాలు రాబర్ట్ బాయిల్, జననం ...
రాబర్ట్ బాయిల్ | |
---|---|
![]() | |
జననం | 25 జనవరి 1627 లిస్మోర్ క్యాజిల్, వాటర్‌ఫోర్డ్ కౌంటీ, ఐర్లండ్ |
మరణం | 1691 డిసెంబరు 31(1691-12-31) (వయసు 64) లండన్, ఇంగ్లండు సామ్రాజ్యం |
జాతీయత | ఐరిష్ |
రంగములు | భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం |
ముఖ్యమైన విద్యార్థులు | రాబర్ట్ హుక్ |
ప్రసిద్ధి |
|
ప్రభావితం చేసినవారు | |
ప్రభావితులు | ఐజాక్ న్యూటన్[4] |
మూసివేయి