రాణిపేట జిల్లా
From Wikipedia, the free encyclopedia
రాణిపేట జిల్లా (ఆంగ్లం:Tenkasi district) తమిళనాడులోని 38 జిల్లాల్లో ఒకటి. వెల్లూర్ జిల్లాను విభజించి ఏర్పడిన తిరుపత్తూరు జిల్లాతో కలిసి 2019 ఆగస్టు 15 న తమిళనాడు ప్రభుత్వం తన ప్రతిపాదనను ప్రకటించింది. అయితే దీనిని అధికారికంగా 28 నవంబర్ 2019 న తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. రాణిపేట పట్టణం జిల్లా ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.[2][3][4][5][6]
త్వరిత వాస్తవాలు Ranipettai District, దేశం ...
Ranipettai District | |
---|---|
రాణిపేట జిల్లా Ranipet district | |
![]() | |
దేశం | ![]() |
Founded by | తమిళనాడు |
విస్తీర్ణం | |
• Total | 2,234 కి.మీ2 (863 చ. మై) |
జనాభా | |
• Total | 12,10,277 |
• జనసాంద్రత | 540/కి.మీ2 (1,400/చ. మై.) |
భాషలు | |
• ప్రాంతం | తమిళం |
Time zone | UTC+05:30 (IST) |
Website | https://ranipet.nic.in |
మూసివేయి