రాజబాబు
తెలుగు సినిమా హాస్యనటుడు / From Wikipedia, the free encyclopedia
తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు హాస్యనటునిగా వెలిగిన రాజబాబు (అక్టోబరు 20, 1935 - ఫిబ్రవరి 14, 1983) "శతాబ్దపు హాస్య నటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి.
త్వరిత వాస్తవాలు
రాజబాబు | |
జన్మ నామం | పుణ్యమూర్తుల అప్పలరాజు |
జననం | అక్టోబరు 20, 1935, వయస్సు 48 |
మరణం | ఫిబ్రవరి 14, 1983 హైదరాబాదు |
క్రియాశీలక సంవత్సరాలు | 1960-1983 |
భార్య/భర్త | లక్ష్మీ అమ్ములు |
ప్రముఖ పాత్రలు | ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రటరి, జీవన జ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు |
మూసివేయి