ఇద్దరు అమ్మాయిలు
1970 సినిమా / From Wikipedia, the free encyclopedia
ఇద్దరు అమ్మాయిలు 1970లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి కప్పు బిలుపు (1969) అనే కన్నడ సినిమా మాతృక. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబుల సరసన నటించింది.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, కథ ...
ఇద్దరు అమ్మాయిలు (1970 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎస్.ఆర్. పుట్టన్న కనగల్ |
కథ | ఆర్యంబ పట్టాభి |
చిత్రానువాదం | ఎస్.ఆర్. పుట్టన్న కనగల్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, శోభన్ బాబు, ఎస్.వి. రంగారావు, చిత్తూరు నాగయ్య |
సంగీతం | కె.వి. మహదేవన్ |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు |
సంభాషణలు | డి.వి.నరసరాజు |
ఛాయాగ్రహణం | ఎస్.మారుతీరావు |
కూర్పు | ఉమాకాంత్ |
నిర్మాణ సంస్థ | ప్రొడ్యూసర్ కంబైన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి