![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/91/Rabindranath_Tagore_in_1909.jpg/640px-Rabindranath_Tagore_in_1909.jpg&w=640&q=50)
రవీంద్రనాథ్ ఠాగూర్
బెంగాల్ కవి మరియు తత్వవేత్త / From Wikipedia, the free encyclopedia
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా రవీంద్రనాధ టాగూరు (Ravindranath Tagore, English: Rabindranath Tagore నించి (బంగ్లా లో "బ" ఇతర భారత భాషలు లో "వ" కోసం); Bengali: রবীন্দ্রনাথ ঠাকুর రోబీంద్రోనాథ్ ఠాకూర్) (మే 7, 1861 – ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు రవీంద్రనాథ్ ఠాగూర్, జననం ...
![]() | |
---|---|
![]() విశ్వకవి (1915 కలకత్తాలో) | |
జననం | మే 7, 1861 |
మరణం | ఆగస్టు 7, 1941 |
నివాస ప్రాంతం | కలకత్తా |
వృత్తి | కవి |
ప్రసిద్ధి | సాహిత్యం, జాతీయగీతం ![]() |
భార్య / భర్త | మృణాళినీ దేవి |
తండ్రి | 'మహర్షి' దేవేంద్రనాథ్ ఠాగూర్. |
తల్లి | శారదాదేవి |
సంతకం | ![]() |
మూసివేయి
- గీతాంజలి పూర్తి అనువాదం వికిసోర్స్లో ఉన్నది. ఇక్కడ చూడండి