యునిక్స్
From Wikipedia, the free encyclopedia
యునిక్స్ అనేది ఎటి & టి యునిక్స్ నుండి ఆవిర్భవించిన ఒక కంప్యూటరు ఆపరేటింగ్ సిస్టమ్.[3] దీనిని 1970లలో బెల్ ల్యాబ్స్ పరిశోధనా కేంద్రం వద్ద కెన్ థామ్సన్, డెన్నిస్ రిచీ ఇంకా పలువురి సహాయంతో అభివృద్ధి చేయబడింది. వేరువేరు వ్యక్తులు ఒకే కంప్యూటరును వాడుకునే విధంగా అవకాశం కల్పిస్తుంది యునిక్స్. అందువలన దీనిని మల్టీయూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అలాగే వివిధ పనులను ఏక కాలంలో ఈ నిర్వాహక వ్యవస్థపై చేయవచ్చు.
త్వరిత వాస్తవాలు అభివృద్ధికారులు, ప్రోగ్రామింగ్ భాష ...
అభివృద్ధికారులు | కెన్ థామ్సన్, డెన్నిస్ రిచీ, బ్రియాన్ కెర్నియాన్, Douglas McIlroy, Joe Ossannaలు బెల్ ల్యాబ్స్ వద్ద |
---|---|
ప్రోగ్రామింగ్ భాష | సీ and అసెంబ్లీ భాష |
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్ |
పనిచేయు స్థితి | ప్రస్తుతం |
మూల కోడ్ విధానం | Historically closed-source, while some Unix projects (including BSD family and Illumos) are open-source |
తొలి విడుదల | Development started in 1969; 55 సంవత్సరాల క్రితం (1969) First manual published internally in నవంబరు 1971 (1971-11)[1] Announced outside Bell Labs in అక్టోబరు 1973 (1973-10)[2] |
విడుదలైన భాషలు | ఆంగ్లము |
Kernel విధము | మోనోలిథిక్ |
అప్రమేయ అంతర్వర్తి | కమాండ్-లైన్ ఇంటర్ఫేస్, Graphical (X విండో సిస్టమ్) |
లైెసెన్స్ | Varies; some versions are proprietary, others are free/open-source software |
మూసివేయి