యమునా నగర్
హర్యానా రాష్ట్రం లోని నగరం / From Wikipedia, the free encyclopedia
యమునా నగర్ హర్యానా రాష్ట్రం లోని నగరం. గతంలో దీన్ని అబ్దుల్లాపూర్ అని పిలిచేవారు. ఇది యమునా నగర్ జిల్లా ముఖ్య పట్టణం. నగర పాలన మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఈ పట్టణం ప్లైవుడ్ యూనిట్లకు, కాగిత పరిశ్రమలకూ ప్రసిద్ధి చెందింది. ఇది పెద్ద పరిశ్రమలకు కలపను అందిస్తుంది. పాత పట్టణాన్ని జగద్రి అంటారు. యమునా నగర్-జగద్రి రైల్వే స్టేషను (YJUD) నగరానికి సేవలు అందిస్తుంది. పేరు జగద్రి అని ఉన్నప్పటికీ, ఈ స్టేషను యమునా నగర్ లోనే ఉంది. యమునా నగర్లో జగద్రి వర్క్‌షాప్ అనే మరో రైల్వే స్టేషను కూడా ఉంది.
త్వరిత వాస్తవాలు యమునా నగర్, దేశం ...
యమునా నగర్ | |
---|---|
నగరం | |
Coordinates: 30.133°N 77.288°E / 30.133; 77.288 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యాణా |
జిల్లా | యమునా నగర్ |
Elevation | 255 మీ (837 అ.) |
జనాభా (2011)[1] | |
• నగరం | 2,16,628 |
• జనసాంద్రత | 687/కి.మీ2 (1,780/చ. మై.) |
• Metro | 3,83,318 |
భాషలు[3][4] | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 135001 |
టెలిఫోన్ కోడ్ | 1732 |
లింగ నిష్పత్తి | 877 ♂/♀ |
Website | http://yamunanagar.nic.in/ |
మూసివేయి