మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం
From Wikipedia, the free encyclopedia
మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ నగరానికి సమీపంలో ఉన్న ఫెర్రాగుంజ్ అనే ప్రాంతంలో ఉంది.[1] 20 రూపాయల నోటు వెనుక వైపున ఉన్న చిత్రం మౌంట్ హ్యారియెట్ నేషనల్ పార్క్ నుంచే తీసుకొనబడింది.
త్వరిత వాస్తవాలు మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం, ప్రదేశం ...
మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
IUCN category II (national park) | |
Location in Andaman and Nicobar Islands/అంమాన్,నికోబార్ ద్వీపములు. | |
ప్రదేశం | ఫెర్రాగుంజ్ |
సమీప నగరం | పోర్ట్ బ్లెయిర్ |
విస్తీర్ణం | 46.62 చదరపు కిలోమీటర్లు (18.00 చ. మై.) |
స్థాపితం | 1979 |
మూసివేయి