![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d1/MokokchungVillageSkyline.jpg/640px-MokokchungVillageSkyline.jpg&w=640&q=50)
మొకొక్ఛుంగ్ జిల్లా
నాగాలాండ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
నాగాలాండ్ రాష్ట్రజిల్లాలలో మొకాక్ఛుంగ్ జిల్లా ఒకటి. మొకాక్ఛుంగ్ పట్టణం జీల్లాకేంద్రంగా ఉంది. ఇది ఆవో నాగాలగిరిజనులకు పుట్టిల్లు. జిల్లా వైశాల్యం 1,615 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులలో అస్సాం రాష్ట్రం, పడమర సరిహద్దులలో వోఖా జిల్లా, తూర్పుసరిహద్దులలో తుఏన్సాంగ్ జిల్లా, దక్షిణ సరిహద్దులలో జునెబోటొ జిల్లా ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు మొకొక్ఛుంగ్ జిల్లా, దేశం ...
మొకొక్ఛుంగ్ జిల్లా | |
---|---|
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా | |
![]() జిల్లా ప్రధానకేంద్రం | |
![]() నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి | |
దేశం | ![]() |
రాష్ట్రం | నాగాలాండ్ |
Seat | మొకొక్ఛుంగ్ |
విస్తీర్ణం | |
• Total | 1,615 కి.మీ2 (624 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 1,93,171 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (310/చ. మై.) |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://mokokchung.nic.in/ |
మూసివేయి