ముకేష్
From Wikipedia, the free encyclopedia
ముకేష్ (హిందీ: मुकेश ) (జూలై 22, 1923 - ఆగస్టు 27, 1976) భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడు. ఇతని సమకాలికులు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, 1950 నుండి 1970 ల మధ్య కాలంలో ప్రముఖ గాయకుడు.[1][2]
త్వరిత వాస్తవాలు ముకేష్, వ్యక్తిగత సమాచారం ...
ముకేష్ | |
---|---|
![]() ముకేశ్ చంద్ మాథుర్ | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మనామం | ముకేష్ చంద్ మాథుర్ |
జననం | జూలై 22, 1923![]() |
మరణం | ఆగస్టు 27, 1976![]() |
సంగీత రీతి | గాయకుడు |
వృత్తి | గాయకుడు |
వాయిద్యం | నేపథ్యగాయకుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1940–1976 |
మూసివేయి
ముకేష్, తనకాలంలో కొద్ది పాటలు పాడినా, నేటికినీ మరపురాని గాయకునిగా చిరస్మరణీయుడు.
ముకేష్ పాడిన కొన్ని మధుర గీతాలు:
- జానే కహాఁ గయే వొ దిన్, కెహ్తే థే తేరీ రాహ్ మేఁ, నజరోఁ కో హమ్ బిఛాయేఁ గే
- దునియా బనానే వాలే కా తేరే మన్ మేఁ సమాయీ, కాహే కో దునియా బనాయీ
- సజన్ రే ఝూట్ మత్ బోలో, ఖుదా కే పాస్ జానా హై
- హమ్ తుమ్ సే మొహబ్బత్ కర్ కే సనమ్ రోతే హీ రహే