మిలియను
From Wikipedia, the free encyclopedia
ఒక మిలియన్ (One million) (1,000,000), లేదా వేయి 'వేయిలు' వెయ్యి, ఒక నేచురల్ సంఖ్య, 999,999 తరువాత, 1,000,001 నకు ముందు వస్తుంది.
త్వరిత వాస్తవాలు
అంకెల జాబితా - Integers | |
---|---|
Cardinal | ఒక మిలియన్ |
Ordinal | ఒక మిలియన్ వంతు |
en:Factorization | 26 · 56 |
en:Roman numeral | |
Unicode representation of en:Roman numeral |
|
Binary | 11110100001001000000 |
en:Hexadecimal | F4240 |
మూసివేయి
Look up మిలియన్ in Wiktionary, the free dictionary.
శాస్త్రీయ విధానంలో దీనిని 106 లా వ్రాస్తారు.[1] భౌతిక కొలమానాలలో కూడా వీటిని ఉపయోగిస్తారు. ఉదా ఎస్.ఐ. పద్ధతిలో ఒక మెగావాట్ 1,000,000 వాట్ లకు సమానము.
ఈ పదానికి మూలం 'ఇటాలియన్ భాష', మిల్లీ అంటే 1,000, 1,000,000 మిలియన్ అయింది. పెద్ద వేయి (a large thousand).