మాధవపెద్ది సురేష్
From Wikipedia, the free encyclopedia
మాధవపెద్ది సురేష్ ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులు. టి. చలపతిరావు సంగీత దర్శకత్వంలో పరివర్తన సినిమాలో SP బాలు పాటకి ఎకార్డియన్ వాయించి సినీ రంగ ప్రవేశం చేశారు.[1]
త్వరిత వాస్తవాలు మాధవపెద్ది సురేష్, జననం ...
మాధవపెద్ది సురేష్ | |
---|---|
జననం | మాధవపెద్ది సురేష్ చంద్ర సెప్టెంబరు 8, 1951 తెనాలి (పెరిగింది విజయవాడ) |
ఇతర పేర్లు | భైరవద్వీపం సురేష్ |
వృత్తి | సినీ సంగీత దర్శకుడు |
జీవిత భాగస్వామి | నిర్మల |
పిల్లలు | అబ్బాయి (నాగసాయి శరత్చంద్ర), అమ్మాయి (నాగలక్ష్మి) |
తల్లిదండ్రులు |
|
మూసివేయి