మనిందర్ సింగ్
From Wikipedia, the free encyclopedia
మణిందర్ సింగ్ pronunciation (help·info) (జ.1965 జూన్ 13) భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున మనిందర్ సింగ్ 35 టెస్టులు, 59 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.[1] బౌలింగ్ లో చక్కటి నైపుణ్యం పదర్శించి బిషన్‌సింగ్ బేడీ వారసుడిగా పరిగణించబడ్డాడు. కాని 1986-87 లో మద్రాసు టెస్ట్ టై గా ముగియడానికి అతడే కారణమని విమర్శకుల అభిప్రాయం. 1987 ప్రపంచ కప్ లో పాల్గొన్న భారత జట్టులో ఇతడు సభ్యుడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించాడు.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పుట్టిన తేదీ ...
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | (1965-06-13) 1965 జూన్ 13 (వయసు 59) పూణే, భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | స్లో లెప్ట్ ఆర్ం ఆర్థడాక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 4 |
మూసివేయి