మద్దాలి కృష్ణమూర్తి
దక్షిణ భారత సినిమా నటుడు / From Wikipedia, the free encyclopedia
మద్దాలి కృష్ణమూర్తి (1926 - 2014)[1] ఒక దక్షిణ భారత చలనచిత్ర నటుడు. తెలుగు, తమిళ సినిమాలలో చిన్న చిన్న పాత్రలను ధరించాడు, కొన్ని డబ్బింగ్ సినిమాలలో గాత్రదానం చేశాడు.