![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/45/Madurai_landmarks_montage.jpg/640px-Madurai_landmarks_montage.jpg&w=640&q=50)
మదురై మెట్రోపాలిటన్ ప్రాంతం
తమిళనాడు రాష్ట్రం మదురై నగర పరిధిలో ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
మదురై మెట్రోపాలిటన్ ప్రాంతం, తమిళనాడు రాష్ట్రం మదురై నగర పరిధిలో ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. చెన్నై, కోయంబత్తూరు తర్వాత ఇది మూడవ, భారతదేశంలోని 31వ అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం. మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలో మదురై నగరంతోపాటు మదురై జిల్లాలోని దాని శివారు ప్రాంతాలు ఉన్నాయి.[1][2]
త్వరిత వాస్తవాలు మదురై మెట్రోపాలిటన్ ప్రాంతం మధురై అర్బన్ అగ్లోమరేషన్, దేశం ...
మదురై మెట్రోపాలిటన్ ప్రాంతం
మధురై అర్బన్ అగ్లోమరేషన్ | |
---|---|
![]() ఎగువ ఎడమ నుండి సవ్యదిశలో: పెరియార్ బస్టాండ్, తెప్పకులం మరియమ్మన్ ట్యాంక్, వైగై నది, మీనాక్షి అమ్మన్ ఆలయం, మదురై స్కైలైన్, తిరుమలై నాయక్కర్ ప్యాలెస్, మదురై కార్పొరేషన్ భవనం | |
Nickname: తూర్పు ఏథెన్స్ | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
Seat | మదురై |
జిల్లా | మదురై నగరం, మదురై జిల్లాలోని నగర శివారు ప్రాంతాలు |
విస్తీర్ణం | |
• మెట్రోపాలిటన్ ప్రాంతం | 247 కి.మీ2 (95 చ. మై) |
• Metro | 147.97 కి.మీ2 (57.13 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Metro | 14,62,420 |
Demonym | మదురైకారన్ |
Time zone | UTC+5:30 |
అభివృద్ధి సంస్థ | మధురై అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) |
మూసివేయి