![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c9/Mangalore_Junction_Railway_Station_100.jpg/640px-Mangalore_Junction_Railway_Station_100.jpg&w=640&q=50)
మంగుళూరు జంక్షన్ రైల్వే స్టేషను
From Wikipedia, the free encyclopedia
మంగుళూరు జంక్షన్ రైల్వే స్టేషను దక్షిణ రైల్వే, పాలక్కాడ్ రైల్వే డివిజను పరిధిలో దర్బార్ హిల్, పాడిల్, మంగళూరు, 575007 వద్ద ఉన్న మంగళూరు పోర్ట్ నగరమునకు, ఒక మార్గంగా ఉంది.[3] ఈ స్టేషను, కేరళలోని దక్షిణానతో మహారాష్ట్ర / గోవా, ఉత్తర మంగళూరు సీ పోర్ట్, తూర్పున బెంగుళూర్-చెన్నై లతో మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషనులకు అనుసంధానించే ఒక జంక్షన్.
త్వరిత వాస్తవాలు మంగుళూరు జంక్షన్ Mangalore Junctionಮಂಗಲೋರೆ ಝುಂಚ್ತಿಒನ್ मंगलौर जंक्शन, సాధారణ సమాచారం ...
మంగుళూరు జంక్షన్ Mangalore Junction ಮಂಗಲೋರೆ ಝುಂಚ್ತಿಒನ್ मंगलौर जंक्शन | |
---|---|
భారతీయ రైల్వేలు స్టేషను | |
![]() | |
సాధారణ సమాచారం | |
Location | దర్బార్ హిల్, పాదిల్, మంగళూరు, 575007, కర్ణాటక, భారతదేశం [1]![]() |
Coordinates | 12.87°N 74.87°E / 12.87; 74.87 |
Elevation | 24m above MSL |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | మంగుళూరు జంక్షన్-ఎర్నాకులం జంక్షన్, మంగుళూరు జంక్షన్-మంగళూరు సెంట్రల్, మంగుళూరు జంక్షన్-బెంగుళూర్ సిటీ, మంగుళూరు జంక్షన్-ఛత్రపతి శివాజీ టెర్మినస్ |
ఫ్లాట్ ఫారాలు | 3 |
పట్టాలు | 3 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | గ్రేడ్లో |
పార్కింగ్ | అందుబాటులో ఉన్నది (పెయిడ్) |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | MAJN[2] |
Fare zone | దక్షిణ రైల్వే |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services |
మూసివేయి
ఈ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్, అందుకు కారణం, ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు చెందిన రైళ్లు ఈ మంగళూరు స్టేషన్ ద్వారానే వెళ్ళుతూ ఉంటాయి.
దీనిని ఇంతకు ముందు, నగర రైల్వే స్టేషనును కేవలం మంగళూరు రైల్వే స్టేషనుగా పిలిచినప్పుడు, కంకనాడి రైల్వే స్టేషను అని పిలిచేవారు. తరువాత రెండు స్టేషనులు మధ్యన అస్పష్టతను నివారించడానికి వరుసగా మంగుళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్ అనే పేరులతో మార్చబడ్డాయి.[4]