![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b3/Maharishi_Bhrighuji.jpg/640px-Maharishi_Bhrighuji.jpg&w=640&q=50)
భృగు మహర్షి
సప్తర్షులలో ఒకడు, బ్రహ్మ మానస పుత్రుడు, శ్రీ మహాలక్ష్మీ తండ్రి / From Wikipedia, the free encyclopedia
భృగు మహర్షి బ్రహ్మ రూపము లేని అవతారం అసలు నిజానికి చతుర్ముఖ బ్రహ్మ అంటారు, తూర్పు ముఖ తేజం ద్వారా అవతరించిన మానస పుత్రుడైన ప్రజాపతి, ఇంద్రదేవుడు దేవదేవేంద్రుడు, పిల్లలు సప్తర్షులు ఒకరు.[1] మొట్టమొదటి జ్యోతిష్య రచయిత, [2] వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త.[3] భృగు మహర్షి బ్రహ్మహృదయం నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. వాయు పురాణం ప్రకారం భృగువు తమ్ముడైనా న దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.[4]
త్వరిత వాస్తవాలు భృగు మహర్షి, అనుబంధం ...
భృగు మహర్షి | |
---|---|
![]() భృగు మహర్షిని వర్ణించే చిత్రం | |
అనుబంధం | సప్తర్షి |
నివాసం | రుద్రప్రయాగ |
పిల్లలు |
|
తండ్రి | బ్రహ్మ |
మూసివేయి