భూమిక చావ్లా
సినీ నటి / From Wikipedia, the free encyclopedia
తెలుగు సినిమాలలో రంగప్రవేశం చేసిన ముంబయి కథానాయికలలో భూమిక చావ్లా ఒకరు. భూమికకు యువకుడు మొదటి సినిమా. తరువాత తమిళం, హిందీ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకొంది. ఈమెకు మిస్సమ్మ (2003 సినిమా) చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు
భూమిక చావ్లా | |
![]() | |
జన్మ నామం | రచన |
జననం | (1978-08-21) 1978 ఆగస్టు 21 (వయసు 45) క్రొత్త ఢిల్లీ, భారత్ |
ఇతర పేర్లు | గుడియ భూమిక భూమి |
క్రియాశీలక సంవత్సరాలు | 2000 - ప్రస్తుతం |
భార్య/భర్త | భరత్ ఠాకూర్ (m.2007) |
మూసివేయి