భూపాలపల్లి
భారతదేశంలోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
భూపాలపల్లి, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ జిల్లా, భూపాలపల్లి మండలానికి చెందిన మునిసిపల్ పట్టణం.[3] ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పరిపాలనా కెేంద్రం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[4]
?భూపాలపల్లి తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18.4314°N 79.8605°E / 18.4314; 79.8605 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 52.62 కి.మీ² (20 చ.మై)[1] |
జిల్లా (లు) | వరంగల్ జిల్లా |
జనాభా • జనసాంద్రత |
42,387[2] (2011 నాటికి) • 806/కి.మీ² (2,088/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | భూపాలపల్లి పురపాలకసంఘం |