భారతీయ స్టేట్ బ్యాంకు
భారత ప్రభుత్వ రంగ బ్యాంకు / From Wikipedia, the free encyclopedia
'భారతీయ స్టేట్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య, పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. 1806లో కోల్‌కతలో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ, ప్రవాస భారతీయ సేవలను అందిస్తుంది. 1955లో భారత ప్రభుత్వము ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనం లోకి తీసుకుంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంకు రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేయు సిబ్బంది సంఖ్యను కుదించడం కాగా రెండవది కంప్యూటరీకరణ.
త్వరిత వాస్తవాలు Type, Traded as ...
Type | పబ్లిక్ |
---|---|
Traded as | |
ISIN | US8565522039 |
పరిశ్రమ | బ్యాంకింగ్, ఆర్థిక సేవలు |
స్థాపన |
|
Founders | స్థాపకుడు |
ప్రధాన కార్యాలయం | ముంబై, భారతదేశం |
Areas served | ప్రపంచవ్యాప్తం |
Key people | దినేష్ కుమార్ ఖరా |
Products | రీటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలు, ఫైనాన్స్ , ఇన్సూరెన్స్ సేవలు, పెట్టుబడిల బ్యాంకింగ్ సెవలు, లోన్స్ , ప్రైవేట్ బ్యాంకింగ్ & ఈక్విటీ, సేవింగ్స్ & సెక్యూరిటీస్, క్రెడిట్ , డెబిట్ కార్డ్స్ |
Revenue |
|
Operating income | ₹50,847.90 crore (US$6.4 billion) (2017) |
Net income |
|
Total assets | ₹27,05,966.30 crore (US$340 billion) (2017) |
Total equity | ₹1,44,274.65 (US$1,800) (2016) |
Number of employees |
|
Capital ratio | 13.12% (2016) |
Website | www |
Footnotes / references [1][2][3][4] |
మూసివేయి