భజన్ లాల్ శర్మ
From Wikipedia, the free encyclopedia
భజన్ లాల్ శర్మ (జననం 1967) 2023 డిసెంబరు నుండి రాజస్థాన్ 14వ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు దియా కుమారి[1] ఉప ముఖ్యమంత్రిగా నియమితురాలు అయింది. భజన్ లాల్ శర్మ సంగనేర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]