బేలూరు
ఇది ఆలయప్రాధాన్యత కలిగిన నగరం. / From Wikipedia, the free encyclopedia
బేలూరు (కన్నడ: ಬೇಲೂರು) కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఒక పట్టణం. మున్సిపాలిటి. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన చెన్నకేశావాలయం ఉంది. హొయసల శైలి శిల్పకళకు ఈ దేవాలయం ఒక నిలువుటద్దం. బేలూరును పూర్వం వేలా పురీ అనే వారు. క్రమంగా వేలూరుగా చివరికి బేలూరుగా మారింది. ఈ పట్టణం యాగాచి నది ఒడ్డున ఉంది. ఈ బేలూరు ఒకనాడు హొయసల రాజుల రాజధాని.
త్వరిత వాస్తవాలు బేలూరు ಬೇಲೂರುవేలాపురి, దేశం ...
బేలూరు
ಬೇಲೂರು వేలాపురి | |
---|---|
పట్టణం | |
దేశం | India |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | హాసన్ జిల్లా |
Government | |
• MLA | రుద్రేశ్ గౌడ |
Elevation | 975 మీ (3,199 అ.) |
Population (2001) | |
• Total | 8,962 |
భాషలు | |
• అధికార అధికారిక | కన్నడ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 573 115 |
ఎస్.టి.డి. | 08177 |
Vehicle registration | KA-13/KA-46 |
Website | [www.belurtown.gov.in |
మూసివేయి