![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Telangana-mandal-Nizamabad_Balkonda-2022.svg/langte-640px-Telangana-mandal-Nizamabad_Balkonda-2022.svg.png&w=640&q=50)
బాల్కొండ మండలం
తెలంగాణ, నిజామాబాదు జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
బాల్కొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 18.8667°N 78.3500°E /, రాష్ట్రం ...
బాల్కొండ | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 18.8667°N 78.3500°E / 18.8667; 78.3500 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | బాల్కొండ |
గ్రామాలు | 7 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 99 km² (38.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 81,003 |
- పురుషులు | 38,801 |
- స్త్రీలు | 42,202 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.58% |
- పురుషులు | 68.31% |
- స్త్రీలు | 39.79% |
పిన్కోడ్ | 503217 |
మూసివేయి
ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆర్మూరు రెవెన్యూ డివిజను లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఈ మండల పరిధిలోనే ఉంది. ఈ గ్రామం 7 వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. మండల కేంద్రం బాల్కొండ.