![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/97/Fort_of_Siwana_-_Barmer_-_Rajasthan_-_002.jpg/640px-Fort_of_Siwana_-_Barmer_-_Rajasthan_-_002.jpg&w=640&q=50)
బార్మర్ జిల్లా
రాజస్థాన్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలలో బార్మర్ జిల్లా ఒకటి.[1] రాజస్థాన్ రాష్ట్రంలో వైశాల్యపరంగా బార్మర్ 2వ స్థానంలో ఉంది.బార్మర్ జిల్లాకు బార్మర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలో బలోత్రా, గుడమాలని, బేటూ, సివన, జాసో, చొహతన్ మొదలైన ప్రధాన పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో చమురు నిల్వలు వెలువడ్డాయి.
త్వరిత వాస్తవాలు బార్మర్ జిల్లా बाडमेर जिला, దేశం ...
బార్మర్ జిల్లా
बाडमेर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
డివిజను | జోధ్పూర్ విభాగం |
ముఖ్య పట్టణం | బార్మర్ (రాజస్థాన్) |
విస్తీర్ణం | |
• మొత్తం | 28,387 కి.మీ2 (10,960 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 26,03,751 |
• జనసాంద్రత | 92/కి.మీ2 (240/చ. మై.) |
• Urban | 6.98 percent |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 56.53 |
• లింగ నిష్పత్తి | 902 |
ప్రధాన రహదార్లు | ఎన్ఎచ్ 15, ఎన్ఎచ్ 112 |
అక్షాంశ రేఖాంశాలు | 70.83°N 72.87°E / 70.83; 72.87-24.97°N 26.53°E / 24.97; 26.53 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/97/Fort_of_Siwana_-_Barmer_-_Rajasthan_-_002.jpg/640px-Fort_of_Siwana_-_Barmer_-_Rajasthan_-_002.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1a/Map_rajasthan_dist_Barmer.png/320px-Map_rajasthan_dist_Barmer.png)