బహుళమాధ్యమాలు
From Wikipedia, the free encyclopedia
సమాచారాన్ని అందించడానికి ఒకటి కంటే ఎక్కువ రకాల ప్రసార మార్గాన్ని (ఉదా., ఆప్టికల్ ఫైబర్, రేడియో, రాగి తీగ) ఉపయోగించి ప్రసార మాధ్యమం బహుళ మీడియా గా ఉదాహరించవచ్చు . టెలివిజన్, టేప్ రికార్డర్, వీడియో, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లు, స్లైడ్ ప్రొజెక్టర్ మొదలైన బహుళ సాధనాల ఉపయోగం బహుళ మీడియా ఇది మల్టీమీడియాతో వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది.[1]
| ||||||||||