బష్కొర్తోస్తాన్
From Wikipedia, the free encyclopedia
ది రిపబ్లిక్ ఆఫ్ బష్కొర్తోస్తాన్ లేదా బష్కీరియా రష్యా అధీన దేశం. ఇది వోల్గా నదికీ, ఊరల్ పర్వతాలకు నడుమ నెలకొని ఉంది. ఊఫా నగరం ఈ దేశానికి రాజధాని. 2010 జనాభా గణన ప్రకారం ఈ ప్రాంత జనాభా 4,072,292. రషియా అధీన దేశాలలో బష్కొర్తోస్తాన్ అత్యధిక జనాభా గల దేశం.
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
రిపబ్లిక్ ఆఫ్ బష్కొర్తోస్తాన్ Республика Башкортостан (Russian) Башҡортостан Республикаһы (బష్కిర్) | |||
---|---|---|---|
— రిపబ్లిక్ — | |||
| |||
Political status | |||
Country | Russia | ||
Federal district | వోల్గా ఫెడరల్ డిస్ట్రిక్ట్స్[1] | ||
Economic region | యూరల్ ఎకానైక్ రీజియన్[2] | ||
Established | మార్చ్ 23, 1919 | ||
రాజధాని | ఊఫా | ||
Government (as of నవంబర్ 2014) | |||
• హెడ్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ బష్కొర్తోస్తాన్ | రస్తెం ఖమితోవ్ఆత్మకథ | ||
Statistics | |||
Area (as of the 2002 Census)[3] | |||
• Total | 143,600 కి.మీ2 (55,400 చ. మై.) | ||
Area rank | 27th | ||
Population (2010 Census)[4] | |||
• Total | 40,72,292 | ||
• Rank | 7th | ||
• Density[5] | 28.36/km2 (73.5/sq mi) | ||
• Urban | 60.4% | ||
• Rural | 39.6% | ||
Population (January 2014 est.) | |||
• Total | 40,69,698[ఆధారం చూపాలి] | ||
Time zone(s) | మూస:RussiaTimeZone | ||
ISO 3166-2 | RU-BA | ||
License plates | 02, 102 | ||
Official languages | Russian;[6] బష్కిర్ భాష | ||
Official website |
బష్కుర్దిస్తాన్ రష్యా నుండి స్వాతంత్ర్యం పొందిన తొలి దేశం. నవంబరుNovember 28 [O.S. November 15] 1917O.S. నవంబరు 15] 1917న స్వాతంత్ర్యం పొందింది. 1919 మార్చి 23న బష్కిర్ ఏఎస్ఎస్ఆర్ గా మారింది. ఇది ఆర్ఎస్ఎఫ్ఎస్ఆర్ లో తొలి స్వతంత్ర సోవియట్ రిపబ్లిక్ గా గుర్తింపు పొందింది. అలానే ఇది ఆధునిక రష్యాలో గుర్తింపు పొందిన తొలి దేశం
బష్కొర్తోస్తాన్ రాజ్యాంగం, రష్యన్ ఫెడరేషన్ రాజ్యాంగం ప్రకారం, బష్కొర్తోస్తాన్ ఒక దేశం అయినప్పటికీ సార్వభౌమాధికారం దేశాధీనం కాదు. 1990 అక్టోబరు 11న బష్కొర్తోస్తాన్ తన సార్వభౌమత్వాన్ని ప్రకటించి, మళ్ళీ తిరిగి తిరస్కరించింది. 11 అక్టోబరు న బష్కొర్తోస్తాన్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
ఈ దేశం తన పశ్చిమానున్న పొరుగు దేశం రిపబ్లిక్ ఆఫ్ తతర్స్తాన్ తో బలమైన ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉంది.