బరివాలీ
ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వంలో 2000లో విడుదలైన బెంగాలీ సినిమా / From Wikipedia, the free encyclopedia
బరివాలీ 2000, ఫిబ్రవరి 17న విడుదలైన బెంగాలీ సినిమా.[3] ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ ఖేర్, రూపా గంగూలీ, చిరంజీత్ చక్రవర్తి తదితరులు నటించారు.[4][5]
త్వరిత వాస్తవాలు బరివాలీ, దర్శకత్వం ...
బరివాలీ | |
---|---|
దర్శకత్వం | ఋతుపర్ణ ఘోష్[1] |
నిర్మాత | అనుపమ్ ఖేర్, రవిరంజన్ మిత్ర[2] |
తారాగణం | కిరణ్ ఖేర్ రూపా గంగూలీ చిరంజీత్ చక్రవర్తి |
ఛాయాగ్రహణం | వివేక్ షా |
కూర్పు | అర్ఘ్యకమల్ మిత్ర |
సంగీతం | డేబోజ్యోతి మిశ్రా |
విడుదల తేదీs | 17 ఫిబ్రవరి, 2000 |
సినిమా నిడివి | 141 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
మూసివేయి