![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/9/91/Badili_scene.jpg/640px-Badili_scene.jpg&w=640&q=50)
బదిలీ
From Wikipedia, the free encyclopedia
బదిలీ 1995 ఆగస్టు 11న విడుదలైన తెలుగు సినిమా. విక్టరీ మూవీస్ పతాకం కింద సి.వి.రెడ్డి ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆనంద్, రేణుకలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.[1]
త్వరిత వాస్తవాలు బదిలీ చిత్రంలోని ఒక సన్నివేశం, దర్శకత్వం ...
బదిలీ (1995 తెలుగు సినిమా) | |
![]() బదిలీ చిత్రంలోని ఒక సన్నివేశం | |
---|---|
దర్శకత్వం | సి. వి. రెడ్డి |
తారాగణం | ఆనంద్, మీరా |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | విక్టరీ మూవీస్ |
భాష | తెలుగు |
మూసివేయి
ఉత్తమ ద్వితీయ చిత్రంగా రజిత నంది అవార్డుకు ఎంపిక.