బంతిపువ్వు
From Wikipedia, the free encyclopedia
బంతిపువ్వు (Tagetes) . బంతి పువ్వు మెక్సికో , దక్షిణ అమెరికా, భారత్ లలో పంట గా వేస్తారు. ఇవి బంగారు , పసుపుపచ్చ , నారింజ రంగులలో లభ్యమవుతుంది.[1] బంతి పూవులును భారత దేశములో పూజలలో, పెళ్లిళ్లలో అలంకరణ చేస్తారు.బంతి పువ్వు వాణిజ్య పంట. బంతి పువ్వును ఆధారం గా చేసుకొని ఆచార్య ఆత్రేయ తెలుగులో మూగ మనసులు చిత్రములో " ముద్ద బంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు " అనే పాటను వ్రాశారు [2].
త్వరిత వాస్తవాలు బంతిపువ్వులు, శాస్త్రీయ వర్గీకరణ ...
బంతిపువ్వులు | |
---|---|
ముద్ద బంతి పువ్వు | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | Asterids |
Order: | Asterales |
Family: | |
Tribe: | Tageteae |
Genus: | Tagetes |
జాతులు | |
About 59, including: |
మూసివేయి