బండ ప్రకాష్
From Wikipedia, the free encyclopedia
బండ ప్రకాష్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16 నవంబర్ 2021న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. బండ ప్రకాష్ ఈ పదవిలో 01 డిసెంబర్ 2021 నుండి 30 నవంబర్ 2027 వరకు కొనసాగుతాడు.[2] ఆయన తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నాడు.
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
బండ ప్రకాష్ ముదిరాజ్ | |||
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 ఫిబ్రవరి 2023 - ప్రస్తుతం | |||
ఎమ్మెల్సీ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 01 డిసెంబర్ 2021 నుండి 30 నవంబర్ 2027 | |||
ముందు | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, భారత జాతీయ కాంగ్రెస్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
రాజ్యసభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 3 ఏప్రిల్ 2018 - 04 డిసెంబర్ 2021 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1954-10-18) 1954 అక్టోబరు 18 (వయసు 69) శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | సత్యనారాయణ, శకుంతల | ||
జీవిత భాగస్వామి | అనిత | ||
సంతానం | 1 కుమార్తె |
మూసివేయి