From Wikipedia, the free encyclopedia
బంగాన్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నదియా, ఉత్తర 24 పరగణాలు జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2][3]
Existence | 2009-ప్రస్తుతం |
---|---|
Reservation | ఎస్సీ |
State | పశ్చిమ బెంగాల్ |
Total Electors | 1,540,713[1] |
Assembly Constituencies | 07 |
నియోజకవర్గం సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2021లో గెలిచిన ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
92 | కల్యాణి | ఎస్సీ | నదియా | బీజేపీ | అంబికా రాయ్ |
93 | హరింఘట | ఎస్సీ | నదియా | బీజేపీ | అసిమ్ కుమార్ సర్కార్ |
94 | బాగ్దా | ఎస్సీ | ఉత్తర 24 పరగణాలు | బీజేపీ | బిస్వజిత్ దాస్ |
95 | బంగాన్ ఉత్తర | ఎస్సీ | ఉత్తర 24 పరగణాలు | బీజేపీ | అశోక్ కీర్తానియా |
96 | బంగాన్ దక్షిణ్ | ఎస్సీ | ఉత్తర 24 పరగణాలు | బీజేపీ | స్వపన్ మజుందార్ |
97 | గైఘాట | ఎస్సీ | ఉత్తర 24 పరగణాలు | బీజేపీ | సుబ్రతా ఠాకూర్ |
98 | స్వరూప్నగర్ | ఎస్సీ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | బీనా మోండల్ |
ఎన్నికల | సభ్యుడు | పార్టీ | మూలాలు | |
1950–2008 | నియోజకవర్గం లేదు. బరాసత్ (లోక్సభ నియోజకవర్గం) లో భాగంగా ఉంది | |||
2009 | గోబింద చంద్ర నస్కర్ | తృణమూల్ కాంగ్రెస్ | [4] | |
2014 | కపిల్ కృష్ణ ఠాకూర్ (2014లో మరణించారు)[5] | [6] | ||
2015 ఉప ఎన్నిక[7] | మమతా బాలా ఠాకూర్ | [8] | ||
2019[9] | శంతను ఠాకూర్ | భారతీయ జనతా పార్టీ | ||
2024 | శంతను ఠాకూర్ | భారతీయ జనతా పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.