![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/77/Frank_Capra.jpg/640px-Frank_Capra.jpg&w=640&q=50)
ఫ్రాంక్ కాప్రా
ఇటాలియన్-అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత / From Wikipedia, the free encyclopedia
ఫ్రాంక్ రస్సెల్ కాప్రా (1897, మే 18 – 1991, సెప్టెంబరు 3) ఇటాలియన్-అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. ఇతని తీసిన సినిమాలు 1930లు, 1940లలో ముఖ్య అవార్డులు గెలుచుకున్నాయి. ఇటలీలో పుట్టి, ఐదేళ్ల వయస్సు నుండి లాస్ ఏంజెల్స్‌లో పెరిగిన ఫ్రాంక్ "అమెరికన్ డ్రీం పర్సనఫైడ్"గా పరిగణించబడ్డాడు.[2]
త్వరిత వాస్తవాలు ఫ్రాంక్ కాప్రా, జననం ...
ఫ్రాంక్ కాప్రా | |
---|---|
![]() ఫ్రాంక్ కాప్రా, సుమారు 1930s | |
జననం | ఫ్రాంక్ రస్సెల్ కాప్రా (1897-05-18)1897 మే 18 |
మరణం | 1991 సెప్టెంబరు 3(1991-09-03) (వయసు 94) లా క్వింటా, కాలిఫోర్నియా |
Burial place | కోచెల్లా వ్యాలీ పబ్లిక్ స్మశానవాటిక |
విద్యాసంస్థ | కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1922–1964 |
బిరుదు | అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 1935–1939 అధ్యక్షుడు |
రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)[1] |
జీవిత భాగస్వామి | హెలెన్ హోవెల్
(m. 1923; div. 1928)లూసిల్లే వార్నర్
(m. 1932; died 1984) |
పిల్లలు | 4, ఫ్రాంక్ కాప్రా జూనియర్ |
మూసివేయి