పేకేటి శివరాం
నటుడు మరియు దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
పేకేటి శివరామ్ (పేకేటి శివరామ సుబ్బారావు) (అక్టోబరు 8, 1918 - డిసెంబరు 30, 2006) ఒక తెలుగు సినిమా నటుడు.
త్వరిత వాస్తవాలు పేకేటి శివరాం, జననం ...
పేకేటి శివరాం | |
---|---|
జననం | పేకేటి శివరామ సుబ్బారావు అక్టోబరు 8, 1918 |
మరణం | డిసెంబరు 30, 2006 |
వృత్తి | నటుడు, దర్శకుడు |
జీవిత భాగస్వామి | ప్రభావతి |
పిల్లలు | 4 కుమారులు , 4 కుమార్తెలు |
మూసివేయి