పెద్దాపురం మండలం
ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
పెద్దాపురం మండలం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలానికి కేంద్రం పెద్దాపురం పట్టణం.OSM గతిశీల పటము
త్వరిత వాస్తవాలు పెద్దాపురం మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17.076°N 82.143°E / 17.076; 82.143 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండల కేంద్రం | పెద్దాపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 145 కి.మీ2 (56 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,23,399 |
• జనసాంద్రత | 850/కి.మీ2 (2,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1000 |
మూసివేయి
పెద్దాపురం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం పెద్దాపురం (అయోమయ నివృత్తి) చూడండి. |