పెదమల్లం
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండల గ్రామం / From Wikipedia, the free encyclopedia
పెదమల్లం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలానికి చెందిన గ్రామం.[2].ఇది మండల కేంద్రమైన ఆచంట నుండి 11 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. వశిష్ట గోదావరి నదీతీరాన కల అందమైన గ్రామం ఆచంట, సిద్దాంతం ప్రధాన రహదారిలో ఆచంటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
త్వరిత వాస్తవాలు పెదమల్లం, దేశం ...
పెదమల్లం | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°37′14.880″N 81°51′6.048″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | ఆచంట |
విస్తీర్ణం | 4.03 కి.మీ2 (1.56 చ. మై) |
జనాభా (2011)[1] | 3,278 |
• జనసాంద్రత | 810/కి.మీ2 (2,100/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 1,696 |
• స్త్రీలు | 1,582 |
• లింగ నిష్పత్తి | 933 |
• నివాసాలు | 833 |
ప్రాంతపు కోడ్ | +91 ( ) |
పిన్కోడ్ | 534269 |
2011 జనగణన కోడ్ | 588690 |
మూసివేయి