పార్వతీ మెల్టన్
From Wikipedia, the free encyclopedia
పార్వతీ మెల్టన్ ఒక ఇండో అమెరికన్ సినీ నటి. తల్లి దండ్రులు భారతీయులు. ఈమె తెలుగుతో పాటు పలు భారతీయ భాషా చిత్రాలలో నటించింది. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నది.[1]
త్వరిత వాస్తవాలు పార్వతీ మెల్టన్, జననం ...
పార్వతీ మెల్టన్ | |
---|---|
జననం | పార్వతీ మెల్టన్ (1989-01-07) 1989 జనవరి 7 (వయసు 35) కాలిఫోర్నియా |
జాతీయత | అమెరికన్ |
Ethnicity | Indian, German |
వృత్తి | నటి, రూపదర్శి |
క్రియాశీలక సంవత్సరాలు | 2004 – ఇప్పటివరకు |
ఎత్తు | 5'8 |
కేశాల రంగు | Brown |
కళ్ళ రంగు | Brown |
మూసివేయి