ఎన్.జె. భిక్షు
From Wikipedia, the free encyclopedia
ఎన్.జె. భిక్షు రంగస్థల, టీవీ, నటుడు, దర్శకుడు, సినిమా నటుడు, రంగస్థల అధ్యాపకుడు. హైదరాబాదు విశ్వవిద్యాలయములోని రంగస్థల కళలశాఖలో ప్రొఫెసర్ గా పనిచేసిన బిక్షు, సినీరంగంలోని యువ నటీనటులకు నటనలో శిక్షణ ఇస్తున్నాడు.[1]
త్వరిత వాస్తవాలు ఎన్.జె. భిక్షు, జననం ...
ఎన్.జె. భిక్షు | |
---|---|
జననం | ఏప్రిల్ 26, 1957 తెనాలి, గుంటూరు జిల్లా |
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
వృత్తి | రంగస్థల అధ్యాపకుడు |
ప్రసిద్ధి | రంగస్థల, టివీ, రేడియో నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు |
భార్య / భర్త | అరుణా భిక్షు |
పిల్లలు | మహతి భిక్షు |
మూసివేయి