పారుపల్లి సుబ్బారావు
నాటకరంగంలో ప్రసిద్ధుడు / From Wikipedia, the free encyclopedia
పారుపల్లి సుబ్బారావు నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. స్త్రీ పాత్రలకు పేరొందిన వాడు.[1]
త్వరిత వాస్తవాలు పారుపల్లి సుబ్బారావు, జననం ...
పారుపల్లి సుబ్బారావు | |
---|---|
జననం | పారుపల్లి సుబ్బారావు 1897 శ్రీకాకుళం, ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
ప్రసిద్ధి | నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. |
మూసివేయి