పసివాని పగ
From Wikipedia, the free encyclopedia
పసివాని పగ 1973 నవంబరు 9 న విడుదలైన తెలుగు సినిమా. యంగ్ టర్క్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.చిట్టిబాబు నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఎస్.కుటుంబరావు దర్శకత్వం వహించాడు. ఈదర వెంకటరామయ్య సమర్పించిన ఈ సినిమాలో మాస్టర్ ప్రభాకర్, విజయ లలిత లు ప్రధాన తారాగణంగా నటింగా, పుహళేంది సంగీతాన్నందించాడు.[1]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
పసివాని పగ (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.ఎస్.కుటుంబరావు |
---|---|
తారాగణం | విజయలలిత |
నిర్మాణ సంస్థ | యంగ్ టర్క్స్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి