పడమరFrom Wikipedia, the free encyclopedia పడమర లేదా పశ్చిమ (ఆంగ్లం: West) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఇది తూర్పుకి వ్యతిరేకంగా ఉంటుంది. సాధారణంగా పటములో పడమర ఎడమ వైపు ఉంటుంది. సూర్యుడు ప్రతిరోజు పడమర పైపు అస్తమిస్తాడు. ఎనిమిది దిక్కుల సూచిక.
పడమర లేదా పశ్చిమ (ఆంగ్లం: West) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఇది తూర్పుకి వ్యతిరేకంగా ఉంటుంది. సాధారణంగా పటములో పడమర ఎడమ వైపు ఉంటుంది. సూర్యుడు ప్రతిరోజు పడమర పైపు అస్తమిస్తాడు. ఎనిమిది దిక్కుల సూచిక.