పర్శురామెర్ కుటార్
నాబ్యేందు ఛటర్జీ దర్శకత్వంలో 1989లో విడుదలైన బెంగాలీ సినిమా / From Wikipedia, the free encyclopedia
పర్శురామెర్ కుటార్, 1989 జనవరి 20న విడుదలైన బెంగాలీ సినిమా.[1] ఏంజెల్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో నాబ్యేందు ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంజిత్ చక్రవర్తి, అరుణ్ ముఖర్జీ, శ్రీలేఖ ముఖర్జీ, నిరంజన్ రే, మృదుల్ సేన్‌గుప్తా ముఖ్య పాత్రల్లో నటించారు.[2] ఈ సినిమాకు రెండవ జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, జాతీయ ఉత్తమ నటి (శ్రీలేఖ ముఖర్జీ) విభాగాల్లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు వచ్చాయి.[3] ఈ సినిమాకు రచయిత సుబోధ్ ఘోష్ కథ అందించాడు.
త్వరిత వాస్తవాలు పర్శురామెర్ కుటార్, దర్శకత్వం ...
మూసివేయి