![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5b/Atlantic_City_Beach_-_Rules_%25282013%2529.jpg/640px-Atlantic_City_Beach_-_Rules_%25282013%2529.jpg&w=640&q=50)
పరిపాలన
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ / From Wikipedia, the free encyclopedia
పరిపాలన, అనే దానికి నిర్వచనం, ఏదేని నియమాలు లేదా నిబంధనలను సృష్టించి, లేదా ఉన్న వాటిని అమలు చేసే బాధ్యత కలిగిన వ్యక్తుల సమూహాం, ముఖ్యమైన పనులను పూర్తి చేసే నాయకత్వ స్థానాల్లో ఉన్నవారిని సూచిస్తుంది.[1]ఏదేని ఒక ప్రాంతం, దేశం, రాష్ట్రం పరిపాలన విధులు, బాధ్యతలు లేదా నియమాలను నిర్వహించే మంత్రులు, అధికారులు వ్యవస్థ తీసుకునే చర్యలుగా నిర్వచించబడింది. ఒక లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రజలను నడిపించే నిర్వహణ చర్య పరిపాలన కిందకు వస్తుంది.[2]పరిపాలన ఎక్కడనుండైతే సాగిస్తారో ఆ ప్రాంతం లేదా ప్రదేశాన్ని పరిపాలనా కేంద్రం అని అంటారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5b/Atlantic_City_Beach_-_Rules_%282013%29.jpg/640px-Atlantic_City_Beach_-_Rules_%282013%29.jpg)