From Wikipedia, the free encyclopedia
పంకజ్ అర్జన్ అద్వాని (సింధీ: पंकज आडवाणी, پنڪج آڏواڻي; కన్నడ: ಪಂಕಜ್ ಅಡ್ವಾಣಿ) (జననం 24 జూలై 1985 పూనేలో) [3] భారతదేశానికి చెందిన స్నూకర్, బిలియర్డ్స్ల ప్రపంచ ఛాంపియన్. ఆయనకు 2018లో భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది.[4]
జననం | పూణె, మహారాష్ట్ర, భారతదేశం | 1985 జూలై 24
---|---|
క్రీడా దేశం | భారతదేశం |
మారుపేరు | ద ప్రిన్స్ ఆఫ్ ఇండియా ద గోల్డెన్ బోయ్ |
Highest ర్యాంకింగ్ | 56 (2013/2014) |
Career winnings | £59,763[1] |
Highest break | Snooker: 136 (2014 China Open qualifying)[1] Billiards: 876 |
Century breaks | 16[1] |
ఉత్తమ ర్యాంకింగ్ h | Quarter-final (2013 Welsh Open, 2013 Indian Open) |
Tournament wins | |
ప్రపంచ ఛాంపియన్ | Billiards: 10 times (current world number 1 in 6-red snooker and World Team Billiards)[2] |
Medal record | |||
---|---|---|---|
ప్రాతినిధ్యం వహించిన దేశము భారతదేశం | |||
Men's English billiards | |||
Asian Games | |||
స్వర్ణము | 2006 Doha | Singles | |
స్వర్ణము | 2010 Guangzhou | Singles |
అతను తన మొదటి వరల్డ్ ఛాంపియన్షిప్ హోదాను 2003లో చైనాలో IBSF వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ లో గెలుపొందాడు.
2005లో క్వార, మాల్టాలో తన సహ దేశస్థుడు దేవేంద్ర జోషిని ఓడించి IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ సాధించిన తరువాత, ఆయన మాల్టాకు చెందిన పాల్ మిఫ్సుద్ తరువాత బిలియర్డ్స్, స్నూకర్ ప్రపంచ హోదాలను పొందిన రెండవ క్యూయిస్ట్గా నిలిచాడు.[5] అతను అరవింద్ సవుర్ వద్ద బెంగుళూరులో దాదాపు ఒక దశాబ్దం పాటు శిక్షణ పొందాడు. 2005లో IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను పాయింట్లు, కాల పద్ధతులు రెండిటిలో గెలిచి "గ్రాండ్ డబుల్" ను సాధించిన ఏకైక క్రీడాకారునిగా నిలిచిన అద్వాని, 2008లో బెంగుళూరులో జరిగిన ఛాంపియన్షిప్లో ఇదే విన్యాసాన్ని పునరావృతం చేసాడు.
అద్వాని, ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్, బెంగుళూరులో విద్యాభ్యాసం చేసారు. శ్రీ భగవాన్ మహావీర్ జైన్ కళాశాల, బెంగుళూరు, లో బిజినెస్ కమ్యూనికేషన్స్ అభ్యసించాడు .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.