న్యూయార్క్
From Wikipedia, the free encyclopedia
న్యూయార్క్ నగరం (ఆంగ్లం : New York City) (అధికారికంగా న్యూయార్క్ యొక్క నగరం) అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని అత్యధిక జనాభా, జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటి. దీని మెట్రోపాలిటన్ ప్రాంతం, ప్రపంచంలోని అతిపెద్దనగరప్రాంతాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. 1970వ సంవత్సరం వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా పరిగణింపబడుతూ వచ్చింది. జార్జి వాషింగ్టన్ కాలంలో అమెరికా ప్రథమ రాజధానిగా వర్థిల్లినది. ఓ శతాబ్దం వరకూ, ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య, ఆర్థికకేంద్రంగా వెలుగొందింది. న్యూయార్క్ నగరం, భూగోళ నగరంగానూ, ఆల్ఫా వరల్డ్ సిటీ గానూ పరిగణింపబడుచున్నది. దీనికి కారణాలు, మీడియా, రాజకీయాలూ, విద్య, వినోద కార్యక్రమాలు, కళలు, ఫ్యాషన్. ఈ నగరం విదేశీ వ్యవహారాలకూ కేంద్రంగానూ, ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రంగానూ ఉన్నది.
- ఈ వ్యాసం న్యూయార్క్ నగరం గురించి. అదే పేరుతో ఉన్న రాష్ట్రం కొరకు న్యూయార్క్ రాష్ట్రం చూడండి.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 40°43′N 74°00′W, దేశం ...
న్యూయార్క్ నగరం | |||
|
|||
ముద్దు పేరు: The Big Apple, The City That Never Sleeps, Gotham, The Capital of The World (Novum Caput Mundi), The Empire City, The City So Nice They Named It Twice. | |||
న్యూయార్క్ రాష్ట్రంలో న్యూయార్క్ నగరం | |||
అక్షాంశరేఖాంశాలు: 40°43′N 74°00′W | |||
---|---|---|---|
దేశం | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | ||
రాష్ట్రం | న్యూయార్క్ | ||
Boroughs | The Bronx Brooklyn Manhattan Queens Staten Island | ||
Settled | 1624 | ||
ప్రభుత్వం | |||
- మేయర్ | Michael Bloomberg (I)[1] | ||
వైశాల్యము | |||
- City | 468.9 sq mi (1,214.4 km²) | ||
- భూమి | 303.3 sq mi (785.6 km²) | ||
- నీరు | 165.6 sq mi (428.8 km²) | ||
- పట్టణ | 3,352.6 sq mi (8,683.2 km²) | ||
- మెట్రో | 6,720 sq mi (17,405 km²) | ||
ఎత్తు | 33 ft (10 m) | ||
జనాభా (2007)[2] | |||
- City | 82,74,527 (World: 13th, U.S.: 1st) | ||
- సాంద్రత | 27,282/sq mi (10,533/km2) | ||
- పట్టణ | 1,84,98,000 | ||
- మెట్రో | 1,88,18,536 | ||
- Demonym | New Yorker | ||
కాలాంశం | EST (UTC-5) | ||
- Summer (DST) | EDT (UTC-4) | ||
Area code(s) | 212, 718, 917, 347, 646 | ||
వెబ్సైటు: www.nyc.gov |
మూసివేయి