సార్వభౌమ రాజ్యాల జాబితా
From Wikipedia, the free encyclopedia
‘’’ప్రపంచంలోని దేశాల జాబితా’’’ – ఇది ప్రపంచంలోని వివిధ దేశాల జాబితా. ఆంగ్ల అకారాది క్రమంలో ఇవ్వబడ్డాయి.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
ఈ వ్యాసంలొ కొన్ని లింకులు ఆంగ్ల వికీ వ్యాసానికి అనుసంధానించబడి ఉన్నాయి. ఆసక్తి కల సభ్యులు వాటికి తెలుగు వికీ వ్యాసాలు మొలకెత్తించి, ఆ లింకులు తెలుగు వికీలో అంతర్లింకులుగా అనుసంధానించండి. అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. |
ఇక్కడ “దేశం” అన్న పదం కొంత విస్తారమైన భావంలో వాడబడింది. మొత్తం దేశాలలో కేవలం ‘’’193’’’ మాత్రమే పూర్తిగా ‘’’స్వాధిపత్యం కలిగిన దేశాలు (sovereign state) అని చెప్పాలి. అయితే ఈ జాబితాలో ఈ క్రిందివి కలపబడి ఉన్నాయి.
- పూర్తి స్వాతంత్ర్యం కలిగినవి (independent states) - అంతర్జాతీయంగా గుర్తించబడినవి (internationally recognised), పూర్తి గుర్తింపు లేనివి (generally unrecognised) కూడాను
- జనావాసాలు ఉండి, వేరే దేశాలపైన ఆధారితమైనవి (inhabited, dependent territories)
- ప్రత్యేక స్వపరిపాలనా వ్యవస్థ కలిగినవి (areas of special sovereignty)
ఈ పట్టిక ఆంగ్లం అకారాది క్రమంలో ఉంది. తెలుగు అకారాది క్రమంలో మరో పట్టిక జత చేయాలి.