![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bf/Neutron_quark_structure.svg/langte-640px-Neutron_quark_structure.svg.png&w=640&q=50)
న్యూట్రాన్
From Wikipedia, the free encyclopedia
న్యూట్రాన్ అనేది పరమాణువు లోని రేణువు. పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయి. ఎలక్ట్రాన్ కి ద్రవ్యరాశి ఉండదు, కానీఋణ విద్యుదావేశం కలిగి ఉంటుంది. ప్రోటాన్ ఒక యూనిట్ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది, ఒక ప్రమాణం ధనావేశాన్ని కలిగి ఉంటుంది. న్యూట్రాన్ కి ఎలాంటి విద్యుదావేశం ఉండదు. కానీ ఒక యూనిట్ ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. జేమ్స్ చాడ్విక్ లండన్‌కు 1923లో తిరిగి వచ్చాక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కేంద్రంగా చేసుకుని పరమాణువుపై పరిశోధనలు మొదలు పెట్టాడు. అప్పటికే పరమాణువులో న్యూట్రాన్ అనే పదార్థం ఉందని ఎట్టోర్ మజోరినా అనే శాస్త్రవేత్త ఊహాజనితంగా ప్రకటించాడు. మజోరినా ఊహల ఆధారంగా పరమాణువులోని న్యూట్రాన్‌పై మరోసారి పరిశోధనలు మొదలు పెట్టాడు. 1932లో పరమాణువులో న్యూట్రాన్ అనే పదార్థం ఉందని ప్రపంచానికి శాస్త్రీయంగా నిరూపించాడు. చాడ్విక్ పరిశోధనల ఆధారంగానే యురేనియం-235ని కేంద్రక విచ్ఛిత్తిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది.[4]
![]() The quark structure of the neutron. The color assignment of individual quarks is arbitrary, but all three colors must be present. Forces between quarks are mediated by gluons. | |
వర్గీకరణ | Baryon |
---|---|
కూర్పు | 1 up quark, 2 down quarks |
కణ గణాంకాలు | Fermionic |
Interactions | Gravity, weak, strong, electromagnetic |
చిహ్నం | Error no symbol defined, Error no symbol defined, Error no symbol defined |
వ్యతిరేక కణము | Antineutron |
సైద్ధాంతీకరణ | Ernest Rutherford[1][2] (1920) |
ఆవిష్కరణ | James Chadwick[1] (1932) |
ద్రవ్యరాశి | 1.674927351(74)×10−27 కి.g[3] 939.565378(21) MeV/c2[3] 1.00866491600(43) u[3] |
సగటు జీవితకాలం | 881.5(15) s (free) |
విద్యుదావేశం | 0 e 0 C |
ద్విదృవ చలనం | < 2.9×10−26 e·cm |
Electric polarizability | 1.16(15)×10−3 fm3 |
అయస్కాంత చలనం | −0.96623647(23)×10−26 J·T−1[3] −1.04187563(25)×10−3 μB[3] −1.91304272(45) μN[3] |
Magnetic polarizability | 3.7(20)×10−4 fm3 |
స్పిన్ | ½ |
Isospin | ½ |
Parity | +1 |
కండెన్సడ్ | I(JP) = ½(½+) |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/aa/Beta-minus_Decay.svg/220px-Beta-minus_Decay.svg.png)